నూజివీడు ఐఐటి కి దండగర్ర విద్యార్థి పద్మశ్రీ ఎంపిక

647చూసినవారు
నూజివీడు ఐఐటి కి దండగర్ర విద్యార్థి పద్మశ్రీ ఎంపిక
తాడేపల్లిగూడెం మండలం దండగర్ర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని వీరమళ్ల పద్మశ్రీ నూజివీడు IIITకి ఎంపికైంది. పదవ తరగతిలో 584 మార్కులు సాధించిన పద్మశ్రీ, గతంలో ఇస్రోలో శిక్షణ, NITలో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో ప్రతిభ కనబరిచింది. ఈ మేరకు HM చంద్రశేఖర్ శనివారం తెలిపారు. IIITకి ఆమె ఎంపిక పట్ల ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్