SIR పై అవగాహనా కలిగి ఉండాలి.. RDO

241చూసినవారు
SIR పై అవగాహనా కలిగి ఉండాలి.. RDO
తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం, బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) మరియు బూత్ లెవెల్ ఏజెంట్లకు (BLAs) ఓటర్ల జాబితాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఆర్డీవో ఎం. సూర్యారావు పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ఓటర్ల జాబితాల ప్రాముఖ్యతను, వాటిని సరిగ్గా నిర్వహించాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్