ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిషన్ సెంటర్ వద్ద పోలీస్ పికెట్

514చూసినవారు
ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిషన్ సెంటర్ వద్ద పోలీస్ పికెట్
పెంటపాడు మండలం అలంపురం - రాచర్ల రహదారిలోని ఆంధ్రజ్యోతి పత్రిక ఎడిషన్ సెంటర్ వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు డీఎస్పీ డి. విశ్వనాథ్ పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు బోణం ఆదిప్రసాద్, రవికుమార్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ పికెట్ ఏర్పాటు చేసినట్లు తాడేపల్లిగూడెం టౌన్ సీఐ ఆది ప్రసాద్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్