మాజీ సీఎంను కలిసిన తాడేపల్లిగూడెం ఇన్చార్జి

73చూసినవారు
మాజీ సీఎంను కలిసిన తాడేపల్లిగూడెం ఇన్చార్జి
గురువారం భీమవరం మండలం పెదమిరం గ్రామానికి మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు కుమారుడి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా, తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి వడ్డీ రఘురాం నాయుడు జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గంలోని పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

ట్యాగ్స్ :