తాడేపల్లిగూడెం: మరి కాసేపట్లో పవర్ కట్

364చూసినవారు
తాడేపల్లిగూడెం: మరి కాసేపట్లో పవర్ కట్
తాడేపల్లిగూడెం పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ, కొండయ్య చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. నరసింహమూర్తి తెలిపారు. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో, లైన్ మరమ్మతుల కారణంగా ఈ నిలిపివేత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్