తాడేపల్లిగూడెం: పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

321చూసినవారు
తాడేపల్లిగూడెం: పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వి బిజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తాడేపల్లిగూడెం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తమ డిమాండ్లను తాసిల్దార్ కు వినతిపత్రం ద్వారా సమర్పించారు.

సంబంధిత పోస్ట్