తాడేపల్లిగూడెంలో వైసీపీ శ్రేణులు నిరసన

243చూసినవారు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి వడ్డీ రఘురాం నాయుడు, మాజీ సీఎం జగన్‌ను చంద్రబాబు దుర్భాషలాడారని ఆరోపిస్తూ, ఆయన క్షమాపణ చెప్పారా అని ప్రశ్నించారు. బుధవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేపట్టిన ఆయన, వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలు వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్