తణుకు పట్టణ అభివృద్ధిలో మరో ముందడుగు

251చూసినవారు
తణుకు పట్టణ అభివృద్ధిలో మరో ముందడుగు
తణుకు పట్టణ అభివృద్ధిలో భాగంగా, కప్పల వెంకన్న సెంటర్ వద్ద సుమారు ₹2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు శంకుస్థాపన జరిగింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఈ ప్రాజెక్టుతో తణుకు పట్టణ అభివృద్ధిలో మరో ముందడుగు పడిందని ఈ సందర్భంగా తెలిపారు.