అత్తిలి పట్టణానికి చెందిన యువ నాయకుడు దిరిశాల సూర్యం, శనివారం అత్తిలి
టీడీపీ కార్యాలయంలో
టీడీపీ సీనియర్ నాయకులు పోలిశెట్టి చంటి, దాసం బాబ్జి, ఆనాల ఆదినారాయణ, పార్టీ అత్తిలి మండల అధ్యక్షులు పోలిశెట్టి చందు, సోసైటీ అధ్యక్షులు పోలిశెట్టి గోపి సమక్షంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రాధాకృష్ణ యువకుడైన సూర్యం పార్టీలో సీనియర్లతో కలసి ముందుకెళ్ళాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, పార్టీ ఆదేశాల మేరకు పని చేస్తానని తెలియజేశారు.