అలంపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురికి తీవ్ర గాయాలు

4184చూసినవారు
అలంపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురికి తీవ్ర గాయాలు
తణుకు-తాడేపల్లిగూడెం జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలంపురం సమీపంలో బైక్‌ను బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రాచర్ల గ్రామానికి చెందిన కోలా శివ, పాలి విజయ్ కుమార్, గాడి ప్రసాద్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్