అత్తిలి ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం

251చూసినవారు
అత్తిలి ఎంపీడీఓ కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం
అత్తిలి మండల పరిషత్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఎంపీడీఓ పి.శామ్యూల్, డిప్యుటీ ఎంపీడీఓ కె.సీతారామరాజు, పరిపాలన అధికారి జి.కె.అన్నపూర్ణేశ్వరి, PVSN మూర్తి, టి. బాలాజీ, స్నేహ సుధా, NREGS APO ప్రసాద్, కార్యాలయ సిబ్బందితో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో జరిగింది.

సంబంధిత పోస్ట్