ఇరగవరం: వైసీపీ నాయకులతో కారుమూరు సమావేశం

84చూసినవారు
ఇరగవరం: వైసీపీ నాయకులతో కారుమూరు సమావేశం
ఇరగవరం మండలం పేకెరు గ్రామ వైసీపీ నాయకులతో శుక్రవారం మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కోసం తీసుకోవలసిన విధివిధానాలను నాయకులతో చర్చించారు.

సంబంధిత పోస్ట్