తణుకు: వంతెన గోడను గోడను ఢీ కొట్టిన బైక్

848చూసినవారు
తణుకు: వంతెన గోడను గోడను ఢీ కొట్టిన బైక్
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వంతెన వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి వంతెన గోడను ఢీకొనడంతో, వాహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్