అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎం. డి ఫరూక్ ను ఎమ్మెల్యే రాధాకృష్ణ బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.