తణుకు: ఈనెల 3న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం

404చూసినవారు
తణుకు: ఈనెల 3న ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షా శిబిరం
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా, ఈ నెల 3న తణుకులో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ మరియు పరీక్ష శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ) సభ్యురాలు జి. ఆశాజ్యోతి తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల ఆవరణలో ఈ శిబిరం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి శనివారం కలెక్టర్ నాగరాణి శిబిరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్