తణుకు పిఎంపి యూనిట్ ఎన్నికలు: నూతన కార్యవర్గం ఎన్నిక

11చూసినవారు
తణుకు పిఎంపి యూనిట్ ఎన్నికలు: నూతన కార్యవర్గం ఎన్నిక
తణుకు, పశ్చిమ గోదావరిలో బుధవారం జరిగిన పి. ఎం. పి యూనిట్ కార్యవర్గ ఎన్నికల్లో జి. శ్రీనివాస్ అధ్యక్షుడిగా, దుర్గా వరప్రసాద్ కార్యదర్శిగా, తాతా శ్రీనివాస్ కోశాధికారిగా, రామకోటేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా, కిరణ్ కుమార్ సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు పైడిపర్రు పీఎంపీ భవన్‌లో జరిగాయి. నూతన కమిటీ సభ్యులకు యూనిట్ సభ్యులందరూ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్