ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులు

1301చూసినవారు
ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులు
ప్రజాస్వామ్యానికి ప్రజలే యజమానులని, ప్రజా చైతన్యంతోనే వాటిని పరిరక్షించుకోవాలని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు. తణుకు ఎస్. సి. ఐ. ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం జరిగిన 'ప్రజాస్వామ్య విలువలు - పౌర సమాజం కర్తవ్యాలు' అనే అంశంపై సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కరపత్రాలను ఆవిష్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్