143 టిడ్కో, 99 ఇళ్లను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు

273చూసినవారు
ఉండి మండలం యండగండి గ్రామంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు సోమవారం 143 టిడ్కో ఇళ్లను, ప్రభుత్వ నిధులతో నిర్మించిన 99 ఇళ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో లక్ష టిడ్కో, ఎన్టీఆర్ ఇళ్ల గృహప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ జుత్తిగ నాగరాజు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్