అంగన్వాడీలకు ఘన సన్మానం

1చూసినవారు
అంగన్వాడీలకు ఘన సన్మానం
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఆకివీడు మండలం ఐ భీమవరం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీలకు, గర్భిణీ స్త్రీలకు సన్మానించారు. బిజెపి మండలాధ్యక్షురాలు ఎంవి ఎస్ నాగమణి ఆధ్వర్యంలో కే. సురేష్ వర్మ, కే. రాకేష్ రాజు, వి నాగరాజు ల సహకారంతో శాలువాతో సత్కరించి పౌష్టికహార కిట్లు అందజేశారు.

సంబంధిత పోస్ట్