ఉండి శ్రీరామక్షేత్రంలో శిఖర పునః ప్రతిష్ట వైభవంగా

451చూసినవారు
ఉండి శ్రీరామక్షేత్రంలో శిఖర పునః ప్రతిష్ట వైభవంగా
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామక్షేత్రంలో శనివారం నూతన శిఖర పునః ప్రతిష్ట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. 72 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయ శిఖరం శిథిలావస్థకు చేరుకోవడంతో, దానిని పునః ప్రతిష్టించారు. ఈ సందర్భంగా స్వామి వారికి చక్రస్థానం, మహా పూర్ణాహుతి నిర్వహించారు.

సంబంధిత పోస్ట్