ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నప్రసాద కార్యక్రమం

1చూసినవారు
ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నప్రసాద కార్యక్రమం
ఉండి మండలం మహాదేవపట్నంలోని సన్‌రైజ్ వృద్ధాశ్రమంలో, ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నప్రసాద కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, నరసరాజు, రూత్ కళ, డాక్టర్ రంగరాజు, సుబ్బరాజు, బ్రహ్మారెడ్డి, హరనాధరాజు, అనంతలక్ష్మి, రంగప్రసాదరాజు, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్