విద్యా ప్రగతికి తోడ్పాటు అందించండి

767చూసినవారు
విద్యా ప్రగతికి తోడ్పాటు అందించండి
కలిసిపూడి, అర్తమూరు MPTC దంగేటి రామలింగేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. సోమవారం, కలిసిపూడి, ఉండి కాపులపేట స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. రంగరాజు, రంగప్రసాదరాజు, ఎలీషా తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్