విద్యార్థుల ప్రగతికి తోడ్పాటు అందించండి: MPTC రామలింగేశ్వరరావు

111చూసినవారు
విద్యార్థుల ప్రగతికి తోడ్పాటు అందించండి: MPTC రామలింగేశ్వరరావు
పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలంలోని కలిసిపూడి, అర్తమూరు MPTC దంగేటి రామలింగేశ్వరరావు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ప్రగతికి తోడ్పాటు అందించాలని కోరారు. సోమవారం, కలిసిపూడి, ఉండి కాపులపేట స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డా. రంగరాజు, రంగప్రసాదరాజు, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్