పెదపుల్లేరులో కాస్మోపాలిటన్ క్లబ్ వ్యవస్థాపకులు రామం విగ్రహావిష్కరణ

926చూసినవారు
పెదపుల్లేరులో కాస్మోపాలిటన్ క్లబ్ వ్యవస్థాపకులు రామం విగ్రహావిష్కరణ
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, పెదపుల్లేరు గ్రామంలో కాస్మోపాలిటన్ క్లబ్ వ్యవస్థాపకులు, కీర్తిశేషులు కలిదిండి రామచంద్ర రాజు (రామం) విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామాభివృద్ధి పట్ల రామం చిత్తశుద్ధి, సమాజ సేవలపట్ల ఆయన నిబద్ధత తనను ఎప్పుడూ అబ్బురపరుస్తుందని రాంబాబు అన్నారు. ఈ విగ్రహావిష్కరణ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది.

సంబంధిత పోస్ట్