కోపల్లెలో వంతెనను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

10చూసినవారు
కోపల్లెలో వంతెనను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
కాళ్ళ మండలం కోపెల్లె వద్ద నిర్మించిన రెండవ బ్రిడ్జిని రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ త్వరలో ఇక్కడ పార్క్, 4 లేన్ అప్రోచ్ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తానని ఆయన తెలియజేశారు. ఇటీవల ఇక్కడ ఒక బ్రిడ్జిని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్