సిసి రోడ్లకు శంఖు స్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్

1చూసినవారు
సిసి రోడ్లకు శంఖు స్థాపన చేసిన డిప్యూటీ స్పీకర్
పాలకోడేరు మండలం శృంగవృక్షం మేజర్ పంచాయతీలో పల్లె పండుగ 3. 0 లో భాగంగా రూ. 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ సభ్యులు కనుమూరి రఘురామకృష్ణంరాజు శనివారం శంఖు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్