కోపల్లె బ్రిడ్జి పనులకు డిప్యూటీ స్పీకర్ శ్రీకారం

496చూసినవారు
కోపల్లె బ్రిడ్జి పనులకు డిప్యూటీ స్పీకర్ శ్రీకారం
బ్రిటిష్ కాలం నాటి కాళ్ల మండలంలోని కోపల్లె బ్రిడ్జి నిర్మాణం పనులను గురువారం డిప్యూటీ స్పీకర్, ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు ప్రారంభించారు. ఈ 4 లేన్ల బ్రిడ్జి నిర్మాణం ఆరు నెలల్లో పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్