సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన డిప్యూటీ స్పీకర్ RRR

177చూసినవారు
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన డిప్యూటీ స్పీకర్ RRR
కాళ్ల మండలం పెద అమిరం ఎమ్మెల్యే ఆఫీస్ లో గురువారం, వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 33 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుండి మంజూరైన రూ. 22 లక్షల విలువైన చెక్కులను అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ RRR అందజేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్