చిలుకూరులో అగ్ని ప్రమాద బాధితులకు రగ్గులు, వంట సామగ్రి పంపిణీ

3చూసినవారు
చిలుకూరులో అగ్ని ప్రమాద బాధితులకు రగ్గులు, వంట సామగ్రి పంపిణీ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామంలో అగ్ని ప్రమాదంతో నష్టపోయిన బాధితులకు రెడ్ క్రాస్ సంస్థ తరపున, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రగ్గులు, వంట సామాగ్రిని ఆదివారం అందజేశారు.  ఈ సందర్భంగా తహసీల్దార్ రామ్ ప్రసాద్ రాజు స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో RI రేవు కార్తీక్, VRO విజయలక్ష్మి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్