ఉపాధి హామీ పథకంపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు

84చూసినవారు
ఉపాధి హామీ పథకంపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
వీరవాసరం మండలం వడ్డిగూడెం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం (VBG RAM G)పై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కూలీలకు సూచించారు. పథకం అమలులో పారదర్శకతే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్