మాడ వీధుల విస్తరణకు రూ. 1.11 లక్షల విరాళం

1చూసినవారు
మాడ వీధుల విస్తరణకు రూ. 1.11 లక్షల విరాళం
పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం, కాళ్ళమండలం కాళ్లకూరు గుడి మాడ వీధుల విస్తరణ కోసం కీశే. ఆరేటి సర్వేశ్వరరావు జ్ఞాపకార్ధము ఆయన కుటుంబ సభ్యులు రూ. 1,11,600 విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు ఆదివారం తెలిపారు. దాతలకు స్వామి వారి శేష వస్త్రం, ప్రసాదములు, వేద ఆశీర్వచనం అందజేశారు.