శ్రీవెంకటేశ్వరస్వామి గుడికి రూ. 1,01,116 విరాళం

374చూసినవారు
శ్రీవెంకటేశ్వరస్వామి గుడికి రూ. 1,01,116 విరాళం
ఏలూరుపాడుకు చెందిన పచ్చిగోళ్ళ కుటుంబం కాళ్లకూరులోని శ్రీవెంకటేశ్వరస్వామి గుడి మాడవీధుల విస్తరణ కోసం రూ. 1,01,116 విరాళం అందజేసింది. కీ.శే. పచ్చిగోళ్ళ అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త వెంకట సుబ్బారావు, కుమారుడు నాగమురళిగుఫ్త, కృష్ణవేణి దంపతులు, మనమరాలు చిట్టూరి లీలానాగలలిత అనుపమ, వెంకట సుబ్రహ్మణ్యం శరత్ దంపతులు, పచ్చిపులుసు మల్లికాపూర్ణ గాయిత్రి, కృష్ణసిద్ధార్థ దంపతులు ఈ విరాళాన్ని అందించారు. దాతలను చైర్మన్ అడ్డాల శివరామరాజు అభినందించారు. వారికి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదములు, వేద ఆశీర్వచనం అందజేశారు.

సంబంధిత పోస్ట్