నేడు లబ్ధిదారులకు గృహప్రవేశాలు

174చూసినవారు
నేడు లబ్ధిదారులకు గృహప్రవేశాలు
ప. గో జిల్లాలో నిర్మాణం పూర్తయిన గృహాలను ఈ నెల 30న లబ్ధిదారులకు పండుగ వాతావరణంలో అందజేయనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనే ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పేదల సొంత ఇంటి కలను సాకారం చేయడంలో ప్రభుత్వం చేపట్టిన ఈ గృహ నిర్మాణ పథకం ఇప్పుడు కీలక దశకు చేరుకుందని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్