అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

183చూసినవారు
అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
ఆకివీడు మండలంలోని కుప్పనపూడి, అజ్జమూరు, ఐభీమవరం, గుమ్ములూరు గ్రామాలలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుప్పనపూడిలో మైక్రో ఫిల్టర్, అజ్జమూరులో సచివాలయ నూతన భవనం, గుమ్ములూరులో మైక్రో ఫిల్టర్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజల అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్