నేడే కోపల్లె బ్రిడ్జి పనులకు శ్రీకారం

971చూసినవారు
నేడే కోపల్లె బ్రిడ్జి పనులకు శ్రీకారం
కాళ్ల మండలం కోపల్లె బ్రిడ్జి పనులు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాత బ్రిడ్జిని తొలగించి, తాత్కాలిక డైవర్షన్ రోడ్డు నిర్మాణం చేపడతారు. ఈ రోడ్డులో తేలికపాటి వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, భారీ వాహనాలు జాతీయ రహదారి మీదుగా వెళ్లాలని సూచించారు. ఇటీవల మంత్రులు ఈ రోడ్డుకు శంకుస్థాపన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్