పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరులో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విద్యా సామగ్రిని ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, శివరామరాజు, నరసరాజు, రూత్‌కళ, డాక్టర్ రంగరాజు, బ్రహ్మారెడ్డి, సుబ్బరాజు, హరనాధరాజు, వెంకటేశ్వరరాజు, అనంతలక్ష్మి, HM వెంకటేశ్వరరావుతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.