తలసేమియా బాధితురాలికి లయన్స్ క్లబ్ చేయూత

1859చూసినవారు
తలసేమియా బాధితురాలికి లయన్స్ క్లబ్ చేయూత
ఉండి SVS స్పెషల్ స్కూల్లో మంజు లిఖిత అనే తలసేమియా బాధితురాలికి మంగళవారం, ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నెలకు సరిపడా మందులు, రూ. 5 వేల నగదును లయన్ వెంకట్రామరాజు అందజేశారు. విద్యార్థుల్లో తలసేమియా కేసులు పెరగడం ఆందోళనకరమని MEO లక్ష్మీనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో డా. రంగరాజు, రంగప్రసాదరాజు, సుబ్రహ్మణ్యం రాజు, రూత్ కళ, రాము, మహంకాళి, MPTC వెంకటేశ్వరారావు, విమలబాయమ్మ, లక్ష్మీ, మీనాక్షి, గుప్త, మధు, తబిత పాల్గొన్నారు. ఉండిలో ఆహార పొట్లాలు కూడా పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్