కళలన్నింటిలో ఇంద్రజాలమే క్లిష్టమైన కళ: కనుమూరి రఘురామకృష్ణంరాజు

551చూసినవారు
కళలన్నింటిలో ఇంద్రజాలమే క్లిష్టమైన కళ: కనుమూరి రఘురామకృష్ణంరాజు
కళలన్నింటిలో ఇంద్రజాలమే అత్యంత క్లిష్టమైన కళ అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, మేజిక్ స్టార్ బోస్ రచించిన 'నా ప్రస్థానం' పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి, రచయిత బోస్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్