వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న ప. గో. జిల్లా ఎస్పీ

220చూసినవారు
వార్షిక ఫైరింగ్ సాధనలో పాల్గొన్న ప. గో. జిల్లా ఎస్పీ
శుక్రవారం, మచిలీపట్నం పరిధిలోని మంగినిపూడి ఫైరింగ్ రేంజ్ లో ప. గో. జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి నిర్వహిస్తున్న వార్షిక ఫైరింగ్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హాజరయ్యారు. ఎస్పీ స్వయంగా ఫైరింగ్ సాధనలో పాల్గొన్నారు. అధికారుల లక్ష్య ఛేదన నైపుణ్యాలను పరిశీలించడమే కాకుండా, వారిలో వృత్తిపరమైన స్థైర్యాన్ని నింపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్