పోలింగ్ కేంద్రాల మార్పు అవసరం - మురళీకృష్ణ

5చూసినవారు
పోలింగ్ కేంద్రాల మార్పు అవసరం - మురళీకృష్ణ
పోలింగ్ కేంద్రాల మార్పు చేయుటకు అనుమతి కోసం జిల్లా కలెక్టర్ కి ఉండి రిటర్నింగ్ అధికారి ఎస్ మురళీకృష్ణ బుధవారం లేఖ మెయిల్ చేశారు. ఉండి హైస్కూల్లోని పోలింగ్ బూత్ లు జల దిగ్బందంలో ఉండటంతో 34, 35, 36, కేంద్రాలను SGM స్కూల్లోను, 37, 38లను, VRO ల భవనంలో, 39, 40లను మెయిన్ స్కూల్లో 29, 30 లను MPDO ఆఫీస్ లోని MEO రూమ్, MGNREGS రూమ్ లో నిర్వహించటానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్