ఐటిఐ నూతన ప్రిన్సిపాల్ గా సరోజ

0చూసినవారు
ఐటిఐ నూతన ప్రిన్సిపాల్ గా సరోజ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం NRP అగ్రహారం లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఎం. లక్ష్మీ సరోజ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆమె ఏలూరు ఐటీఐలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. పదోన్నతిపై కన్వీనర్, ప్రిన్సిపాల్‌గా ఇక్కడకు బదిలీ అయ్యారు.