అభాగ్యులకు సేవ భగవంతుడు మెచ్చే పని: ట్రాఫిక్ S.I.

334చూసినవారు
అభాగ్యులకు సేవ భగవంతుడు మెచ్చే పని: ట్రాఫిక్ S.I.
భీమవరం ట్రాఫిక్ S.I. కోనేటి రావు మాట్లాడుతూ, గతించిన తల్లిదండ్రుల పేరిట సమాజంలో ఉన్న అభాగ్యులకు సేవలందించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరంలోని ప్రకాష్ నగర్ కాలనీలో స్వర్గీయ మాలి రంగు దేవి జ్ఞాపకార్థం వారి కుమారులు గేవర్ రమేష్, వికేష్ ల సౌజన్యంతో యానాది కుటుంబాలకు రగ్గులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్