కలయా నిజమా పాట షూటింగ్ భీమవరం లో పూర్తి

336చూసినవారు
కలయా నిజమా పాట షూటింగ్ భీమవరం లో పూర్తి
పీవీ ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సూర్యవిరాట్ ప్రెసెంటేషన్స్ సమర్పణలో 'కలయా నిజమా' అనే పాట ఇటీవల భీమవరం పరిసర ప్రాంతాలలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదివారం సూర్యవిరాట్ ప్రొడక్షన్స్ ఇంస్టాగ్రామ్ పేజీలో పాట పోస్టర్‌ను విడుదల చేశారు. అనిల్ మద్దెల దర్శకత్వంలో ఇంద్రసేన, హిమవర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ పాటకు ఇండియన్ ఐడిల్ 3 విన్నర్, 'ఓజి' సినిమా టైటిల్ సాంగ్ పాడిన నజరుద్దీన్ సంగీతం అందించారు. ఈ పాటకు గణేష్ బి పారుగాని కెమెరామెన్‌గా, అనిల్ మద్దెల రచయితగా వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్