డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పుణ్యక్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం సందర్భంగా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ రథోత్సవం జరుగుతుంది.