ఉండి శ్రీరామ క్షేత్రానికి అయోధ్య రాముడి ధనుస్సు, పాదుకలు చేరిక

306చూసినవారు
ఉండి శ్రీరామ క్షేత్రానికి అయోధ్య రాముడి ధనుస్సు, పాదుకలు చేరిక
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శ్రీరామ క్షేత్రానికి అయోధ్య నుంచి కళ్యాణ రాముడి ధనుస్సు, పాదుకలు చేరుకున్నాయి. అయోధ్యలో 4 ఎకరాల్లో రూ. 500 కోట్లతో కళ్యాణ రాముడి ఆలయ నిర్మాణం జరుగుతోందని చల్లా శ్రీనివాసశాస్త్రి తెలిపారు. రాముడి వంశవృక్షాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, అయోధ్యకు వచ్చే భక్తులకు ఉచిత భోజనం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్