పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్నిబుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమాజానికి వైద్యులు చేసే సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో AD మల్లేశ్వరరావు, నరసరాజు, జగన్నాధరాజు, రూత్ కళ, డా. గాదిరాజు రంగరాజులు ప్రసంగించారు. డాక్టర్ కార్తీక్, డాక్టర్ భార్గవి సత్యలను సత్కరించారు.