ఉండిలో గ్యాస్ కొరత లేదు.. SI నసీరుల్లా

999చూసినవారు
ఉండి మండలంలో వంట గ్యాస్ కొరత ఉంది అని కొన్ని మీడియా కథనాలు అపోహల వల్లనే వస్తున్నాయని ఉండి SI నసీరుల్లా శనివారం తెలిపారు. గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారులకు ఇంటికే గ్యాస్ సరఫరా జరుగుతుందని, ఉండి గ్యాస్ ఆఫీస్ ఇరుకుగా ఉండటం వల్ల వినియోగదారులు అక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. పుకార్లను నమ్మవద్దని ఆయన వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్