ప్రపంచ వృద్ధుల దినోత్సవం వేడుకలు

4చూసినవారు
ప్రపంచ వృద్ధుల దినోత్సవం వేడుకలు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని పెదపుల్లేరు, ఆకివీడు మండలం ఐ భీమవరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు వృద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, శివరామరాజు, నరసరాజు, బ్రహ్మరెడ్డి, డాక్టర్. రంగరాజు, బ్రహ్మరెడ్డి, అనంతలక్ష్మి, హరనాధరాజు, సీతారామరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్