పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండల కేంద్రానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు, గుండాబత్తుల సుబ్బారావు (హెడ్) తండ్రి, మాజీ ఆర్టీసీ ఉద్యోగి గుండాబత్తుల రామమోహన్ రావు బుధవారం ఉదయం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. ఈ వార్త బుధవారం వెలుగులోకి వచ్చింది.