భీమడోలు సీహెచ్ హాస్పిటల్ కు మరోసారి స్వచ్ఛంధ్ర అవార్డు

2చూసినవారు
భీమడోలు సీహెచ్ హాస్పిటల్ కు మరోసారి స్వచ్ఛంధ్ర అవార్డు
కలెక్టర్ డి.హెచ్.ఎస్. చేతుల మీదుగా భీమడోలు సీహెచ్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సునీత అండ్ టీం రెండోసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్ర (SA-SA) హాస్పిటల్ అవార్డును శనివారం అందుకున్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు డాక్టర్ సునీత టీంను శాలువా కప్పి, స్వీట్స్ పంచి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, హెచ్‌డిఎఫ్‌సి మెంబర్స్ ముప్పిరిశెట్టి సుబ్రమణ్యం, యర్రంశెట్టి వాసు, బిజెపి నాయకులు తవ్వా ప్రభాకర్ (చిన్నబాబు), టిడిపి నాయకులు తుమ్మల శాం పాల్గొన్నారు. ఈ అవార్డు ఆసుపత్రి సేవలకు గుర్తింపుగా లభించింది.

సంబంధిత పోస్ట్